Album: Suswarala Swagathaanjali
Song: Vaayidyamulatho Paraloka Ganalath
Singer: SriKrishna
Lyrics: Rev.Fr.U Suneel
Music: N Suresh Prasad
దేవా ... నా ప్రభువా లోకాలనేలే నాథా
గైకొను అంజలి కుసుమాంజలి సుస్వరాల స్వాగతాంజలి ... సుస్వరాల స్వాగతాంజలి
సగప సగపమగ
పనిస పనిసమ
మదస మద పనిద నిని
గమదరిస నిసనిసనిదపమగ
వాయిద్యములతో పరలోక గానాలతో(2)
కీర్తించెదము పరమాత్ముని
వికసించె భావాలతో ఆహ్వానించెదము(2)
ఇదే ఇదే సుమస్వాగతం
ఇదే ఇదే ఘనస్వాగతం (2)
పరవశమొంది స్వాగతం సరిగమల స్వరము స్వాగతం
పరిమళహరతుల స్వాగతం సమధుర మాలల సుస్వాగ
వాయిద్యములతో పరలోక గానాలతో
కీర్తించెదము పరమాత్ముని ..
పదనిస గమపద ఆ ...
పూర్ణహృదితో పరిపూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో
సంపూర్ణశక్తితో (2)
ప్రేమను పంచగ ప్రియమున పిలచి
నీవలే అందరిని ప్రేమించమంటివి (2)
భారముతీసి బలమును ఒసగి పాపమునుండి
రక్షించినావు (2)
ఆ... ఆ... పసనిద రిరిమగరి
పొరుగువారిని నీ శత్రువులను హింసించువారిని
ప్రేమించమంటివి (2)
తండ్రితో ఐక్యము చేయగమమ్ము నీవలె మార్చుటకు
పిలచిన దేవా (2)
నీదరి చేరగా శక్తిని ఒసగి నరకమునుండి కాపాడినావు (2
వాయిద్యములతో పరలోక గానాలతో(2)
కీర్తించెదము పరమాత్ముని
వికసించె భావాలతో ఆహ్వానించెదము(2)
ఇదే ఇదే సుమస్వాగతం
ఇదే ఇదే ఘనస్వాగతం (2)
పరవశమొంది స్వాగతం సరిగమల స్వరము స్వాగతం
పరిమళహరతుల స్వాగతం సమధుర మాలల సుస్వాగతం
వాయిద్యములతో పరలోక గానాలతో
కీర్తించెదము పరమాత్ముని ....
0 Comments