Yesu lenide naduvalenu song download

 యేసు లేనిదే నడువలేను - ఒక్క అడుగైనా వేయలేను (2)


నడిపించు యేసయ్య - నా అడుగులు తడబడకుండా


1. నడిచాను ఎన్నో మార్గాలలో - సరమలనే ముళ్ళను త్రోక్కను

తిరిగాను నేను ఈ లోక ఆశలతో - ఎదురయ్యేను ఎన్నో అవమానాలు (2)

నా చేయి పట్టి - నా శ్రమలను తొలగించి

తన బాటలో నడిపించెను


2. నడిచాను యేస్సయ్య శాంతిమర్గాములో - దొరికింది నాకు నిత్యజీవము

యుగాయుగాములకు నేనయనతో - జీవించెదను నిత్యమహిమతో (2)

సత్యమైన దేవుడు - మార్గమైన దేవుడు

నిత్యజీవమైన దేవుడు

Download MP3

Post a Comment

0 Comments