Singer: Swetha Mohan
సహృదయంతో సంతోషంతో మా మనస్సులను అర్పించెము
నీ ఆశీస్సులతో అనురాగంతో మా కానుకలు స్వీకరించవా (2)
దేవా దీవించవా స్వామి కరుణించవా
1. భూతలమంతా నీదే ప్రభువా ఈ సిరిసంపదలు నీకే సొంతం (2)
మాకంటూ ఏమున్నాది దేవా జీవితమే నీ దయా స్వామి (2)
దేవా నివే ప్రణ్యమూర్తి నీవే మాకు సదాస్పూర్తి (2)
2. మనసే పాడే మౌనగీతం మా హృదయాలు నీకే నైవేద్యం (2)
నిరుపేద హరతి దేవా ఈ కోవెలలో వెలిగించేవా(2)
దేవా నీకే దీనప్రణతి నీకే మా పేద దీనతి (2)
(సహృదయంతో)
(నీ ఆశీస్సులతో)
(దేవా)
0 Comments