Singer : M.M Srilekha
మరణభయమును తీర్చి మనకు రక్షణనిచ్చి
ధరకి చేర్చున్నదెవ్వరూ మా యేసుక్రీస్తే
పరము చేర్చున్నదేవ్వరూ మా యేసుక్రీస్తే (2)
1. ధరిలేని ఆనంద కరమైన సహవాస వరమునిచ్చినదెవ్వరూ మా యేసుక్రీస్తే (2)
కరుణ కలికుండెవ్వరూ మా యేసుక్రీస్తే
మా... యేసుక్రీస్తే (మరణ భయమును) 1 సారి
2. పాపులమగు మాకు పరమాత్మునగుపరచి కాపు జాపిన దెవ్వరు మా యేసుక్రీస్తే (2)
శాపమొర్చినదెవ్వరూ మా యేసుక్రీస్తే
మా... యేసు క్రీస్తే
మరణభయమును తీర్చి మనకు రక్షణ నచ్చి
ధరకి చేర్చున్నదెవ్వరూ మా యేసుక్రీస్తే అ....
పరము చేర్చున్నదేవ్వరూ మా యేసుక్రీస్తే (2) సార్లు
0 Comments