Singer : Bro. A.R stevenson
కీర్తించెదను కీర్తనీయుడా
నా ప్రాణ ప్రియుడా నా స్నేహితుడా (2)
ఆశ్చర్యకారములు చేసినవాడా
అద్భుత మేళ్ళతో నింపిన నా విభుడా (2)
సా ; ; నిద పా గమ పా గరి సాగామాపని స (కీర్తించెదను) 2 సార్లు
1. నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండుగ
నీవే వారికి కృప చూపుచుంటివి (2)
అడుగకముందే అక్కరనెరిగి (2)
అత్యధికముగా దయచేయచుంటివి (2)
సనిదప నిదపమ దపమగ పమగరి సా గామా పానీ గరి స (కీర్తించెదను) 2 సార్లు
2. నీ అరచేతిలో మము చెక్కుకుంటివి
తొట్రిల్లనీయక నడిపించుచుంటివి (2)
పగలు వేడిమి రాతిరి వెన్నెల (2)
మమునంటకుండా కాపాడుచంటివి (2)
ససస గాగగా రిరిరి నీనినీ ససస నీని దద దపాప గమపని స (కీర్తించెదను) 2 సార్లు
3. రాకపోకలలో తొడుగనుంటివి
రాతిరిజామైనా కునుకకయుంటివి (2)
శోధన సమయమున వేదన చెందినా (2)
కన్నీటి బిందువులన్నీ తుడుచుచుంటివి (2)
సాస నీనిదా పాప మామగరి సగా గమా మప పనీ గరిసని స
(కీర్తించెదను) 2 సార్లు
(ఆశ్చర్య కార్యములు ) 2 సార్లు
(సానిద) 1 సారి
0 Comments