Singer Swetha Mohan
Lyrics
అమ్మను మించిన ప్రేమనీది
రమ్మని చేతులు చాచి నాది
కమ్మని మాటలతో ఆదరించినది
తన కౌగిలిలో నను దాచినది
అదే నా యేసయ్య ప్రేమ
పదే పదే నాను పిలిచిన ప్రేమ
మలినమైన నన్ను నీవు
సిలువ పైన కడిగి నావు
బ్రతికించి నావు నీ ఆత్మతో
కరుణించి నావు నీ ప్రేమతో
మరువగలనా నీ ప్రేమను
వీడు ఇవ్వగలను నీ స్నేహము "అమ్మను"
గుండె చెదరి కృంగినవేళ
అడుగులు తడబడి అలసినవేళ
దర్శించినావు నా యాత్రలో
స్నేహించినావు కాపరిగా
జడియగలనా నా బ్రతుక్లో
కలత చెందుదున నా మనస్సులో "అమ్మను"
నా శత్రువులు నను తరుముంచుండగా
నాకున్న వారు నన్ను విడిచిపోయిన
నా దాగుచోటుగ నిలిచావు నీవు
ఎత్తయిన కోటగ మలిచావు నన్ను
కదిలింబడుదున నా జీవితంలో
వెనుదిరుగుదునా నా యాత్రలో "అమ్మను"
0 Comments