Singer : Malavika, A.R Stevenson
ఆరంభించెద యేసూ నీతో ప్రతీదీనం
ఆనందించెద యేసూ నీలో ప్రతీక్షణం
ఆస్వాదించెద నీ మాటలమాధుర్యం
ఆరాధించెద నిన్నే నిత్యం
1. నీ సన్నిధిలో ప్రతి ఉదయం - ఆలించెద నీ మధుర స్వరం
ఆరుణోదయమున నీ సహవాసం - నింపును నాలో నూతన ధైర్యం
2. నీ చిత్తముకై ప్రతి విషయం - అర్పించేద నీ కృపకోసం
వేకువజామున నీ ముఖదర్శనం - పెంచును నాలొ ఆత్మవిశ్వాసం
3. నా పెదవులతో ప్రతి నిమిషం - స్తుతియించేద నీ ఘన నామం
దినప్రారంభమున నీ ప్రియ ధ్యానం - కొల్చును నాలో అహము సర్వం
0 Comments